ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుడు రాపర్తి సురేష్ కుటుంబనికి  బియ్యం అందజేత

singhamkrishna
0 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,నవంబర్23,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన రాపర్తి సురేష్ గౌడ్ కుటుంబానికి ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందించారు.అనంతరం భవిష్యత్తులో సురేష్ గౌడ్ కుటుంబానికి భాస్కర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు, తదితరులు,పాల్గొన్నారు.


Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *