సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,డిసెంబర్01,(గరుడ న్యూస్):
చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ నగర్ లో డిసెంబర్ 2న జరిగే శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆహ్వానించారు మసనం శ్రీను.పడిపూజ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పిన మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ కార్యక్రమంలో మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ సభ్యులు మసనం సిద్దు,కోడి అశోక్,దీప నరేష్,ఆవుల నిఖిల్,దండు మహేష్,తదితరులు,పాల్గొన్నారు.



