గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 02/12/2025.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చౌడేపల్లి మండలం కాగతి పంచాయతీ నందు వర్షం సయితం లెక్క చెయ్యకుండా ఉదయాన్నే పెన్షన్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నాయకుడు గంపల గంగరాజు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మరియు కూటమి ప్రభుత్వం నాయకులు బ్యాంక్ రామకృష్ణ, సుధాకర్ నాయుడు, జావీద్ బాషా, k నరసింహలు,k నాగరాజా మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..



