
అసలు ఏం జరుగుతుంది!
సినీ ప్రముఖులు, విశ్లేషకులు ఏమంటున్నారు
తగ్గేదేలే అనే పరిస్థితి
ఫ్యాన్స్ ఏమంటున్నారు
ఫుల్ మాస్ ప్లెడ్జెడ్ మూవీలో గాడ్ ఆఫ్ మాసెస్ ‘బాలకృష్ణ'(బాలకృష్ణ)నట విశ్వరూపం తాలూకు రేంజ్ ని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది. అందుకే నట సింహం బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గా రూపాంతరం చెందాడు. అప్ కమింగ్ మూవీ ‘అఖండ 2′(అఖండ 2)అనుకొని కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 12న గాని 25గాని విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సినీ సర్కిల్స్‌లో చాలా బలంగానే టాక్ రన్ అవుతుంది.
ఇక అఖండ 2 రిజల్ట్ పై అనేక సినీ ప్రముఖులు, విశ్లేషకులు పలు మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వేదికగా మాట్లాడటం అఘోర గా బాలయ్య తగ్గేదేలే అనే రీతిలో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించారు. అఖండ 2 ఎప్పుడు రిలీజైనా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది. హిట్ గా నిలవడమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అభిమానులు, ప్రేక్షకులు మూవీ చూసిన తర్వాత ఇది మా భారతీయ సినిమా అని గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరి చెప్తారని అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు రిలీజ్ వాయిదాతో నిరుత్సాహంతో ఉన్న అభిమానులు,మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నారు. జై బాలయ్య అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
కూడా చదవండి: 100 కోట్లు అంట.. హిట్ అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి
రీసెంట్ గా అఖండ 2 నిర్మాతల్లో ఒకరైన రామ్ తన పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పాడు. అనిల్ రావిపూడి ట్వీట్ కి రామ్ రిప్లై ఇస్తు అఖండ 2 ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అవుతుందని కూడా బదులివ్వడం జరిగింది.



