.webp)
-సాంగ్ కి మంచి స్పందన
-థియేటర్స్ అన్ని దేవాలయాలు
– బాలయ్య తాండవం ఇప్పట్లో తగ్గదు
గాడ్ ఆఫ్ మాసెస్ ‘బాలకృష్ణ'(బాలకృష్ణ)వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ‘అఖండ 2′(అఖండ 2)తో తన ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. అఖండ అనే నామధేయంతో అఘోర గా బాలయ్య కనపడుతున్నారు పెర్ ఫార్మెన్స్ కి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ముగ్దులవుతున్నారు. దీంతో వయసుతో తారతమ్యం లేకుండా థియేటర్‌లోని అభిమానులు ప్రేక్షకులు తమకి తెలియకుండానే శివ తాండవం చేస్తున్నారు. అంతల బాలయ్య నట సమ్మోహన శక్తి, థమన్ ఇచ్చిన సాంగ్స్ ,ఆర్ ఆర్ నిలుస్తున్నాయి.
ఆ తాండవాన్ని మరింత పెంచేలా ‘గంగాధర శంకర'(గంగాధర శంకర)అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సుమారు మూడు నిమిషాల నలబై సెకన్ల నిడివి ఉన్న వ్యక్తి సాంగ్ కొంత సేపటి క్రితమే యూట్యూబ్‌లో రిలీజయ్యింది. సాంగ్ లోని ప్రతి పదం భోళా శంకరుడి గొప్ప తనాన్ని చాటి చెప్తుంటే శివ భక్తులు ఎంతగానో తన్మయత్వం పొందుతున్నారు. అద్వీతీయ రాసిన ఈ సాంగ్ ని ఐశ్వర్య, శృతి రంజని, సౌందర్య ఆలపించారు. రెండు వారాల క్రితమే సాంగ్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఒక్కక్కటి విడిగా చేస్తున్నారు. ఈ కావాలనే గంగాధర సాంగ్ ని రిలీజ్ చేసారు.
ఇది కూడా చదవండి: అవతార్ 3 థియేటర్స్ కి వార్నింగ్.. లెటర్ తో సహా దొరికిపోయిన అగ్ర దర్శకుడు




