గరుడ న్యూస్ పెద్ద పంజాణి మండలం 20.12.2025 మండలం లోని వీరపల్లి పంచాయితీ సుద్దగుండ్లపల్లి గ్రామానికి చెందిన M. మోహన. P. శ్రీ రాములు. S. నగరాజ వీరుమూగ్గురు కలసి థ్వి చక్ర వాహనంలో రాయలపేటకీ వెళ్ళుతుండగా చెన్నారెడ్డిపల్లి కట్టమీద పెట్రోల్ బ్యాంకు 50.మీటర్స్ దూరములో చౌడేపల్లివైపు వెళుతున్న Atto AP03TA6390ముందువె ళుతున్న కార్ ను వివర్ టేక్ చేస్తూ ఏ దుగావస్తున్న ద్వి చక్రవాహనమ్మెను డీ కొనిది ద్విచక్రవాహనంలో వెళుతున్న మోహన కీ తలకి మోకాలికి బలమైన దెబ్బలు తగినయి. శ్రీరాములు కీ తలకి బలమైన గాయాలు మాటలరవడంలేదు. మారి యూ నగరాజా కీ కాలు పై న మహాముపై నబలమైన గాయాలు తగిలినయి వీరు ముగురికి బలమైన గాయాలుకావడంతో 108. వాహనంలో పలమనేరు ప్రభుత్వహాస్పటల్ కీ తీసుకువెళ్లడం జరిగినది ఆటో తొలితున్న డ్రైవర్ కీ కూడా తలకి గాయాలు తగిలినయి అని. డ్రైవర్ ది రాయలపేట దగ్గర ముద్దిరెడ్డి పల్లి కిచెందిన సురేంద్ర కుమాడు పేరు సంతోష్ అని తెలిసింది.



