శ్రీ బోయకొండ గంగమ్మ సేవలు జనసేన పార్టీ ఇన్చార్జ్ చిన్నారాయలు

G Venkatesh
1 Min Read

అన్నమయ్య జిల్లాలో అతిపెద్ద పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయ శేత్రం లో కుటుంబ సమేతంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) గారు అమ్మవారికి సారే సమర్పించి ధరించుకొని ఆలయ అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించటం జరిగింది, ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసారు, అలాగే ఆలయంలో అనేక వాకతవకలు జరుగుతున్నాయి అని కొన్ని సమస్యలు ఉన్నాయి అని తెలిసింది త్వరలో ప్రభుత్వం పాలక మండలి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఎంతటి వారు అయినా ఉపేక్షించేది లేదు ఆలయ అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంది అని తెలియచేసారు …

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *