కమల వికాసం పై సమీక్ష నిర్వహించిన రేణిగుంట బిజెపి మండల నాయకులు

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా రేణిగుంట (గరుడ న్యూస్)భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ మరియు బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులుగా సామంచి శ్రీనివాస్ బాధ్యత స్వీకరించిన తర్వాత తిరుపతి పార్లమెంటు జిల్లాలో గడచిన సంవత్సరం కాలం నుండి అభివృద్ధి కార్యక్రమాలను
గుర్తూ చేసుకొంటూ, సమావేశంలో బిజెపి మండల నాయకులు పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షలు కోలా ఆనంద్, సుచనలు మెరకు రేణిగుంట మండల సమావేశంలో రేణిగుంట మండల అధ్యక్షుడు పూజారి ప్రేమ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మొదలిరార్ కార్పొరేషన్ డైరక్టర్ బీడీ బాలాజీ, రాష్ట్ర వన్నెకుల డైరెక్టర్ తేజోవతి, జిల్లా కార్యవర్గ సబ్యులు ఏతేంద్ర రెడ్డి,రమణారెడ్డి, కూరకాల్వ వేణు, ప్రధాన కార్యదర్శిసొoగ పురుషోత్తం మరియు రాజేంద్ర నాయుడు, యువ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కేశవులు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్,మండల ఉపాధ్యక్షుడు,రాజా రాయల్, భాస్కర్, వేణు నాయుడు, తధితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *