(గరుడ న్యూస్ ప్రతినిధి)తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకి తిరుపతి విమానాశ్రయం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనలు మేరకు,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ , తదితరులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు ప్రేమ్ రెడ్డి. ఉపాధ్యక్షుడు రాజా రాయల్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం,పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్. యుమార్చా బొమ్మి శ్రీకాంత్, మండల ఇన్చార్జ్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి. జిల్లా కార్యవర్గ సభ్యులు ఏతేంద్ర రెడ్డి. ఉదయ్, వేణుగోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

