
విశాఖ నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఆయనతో కలిసి దేశంలోనే అత్యంత అందమైన, శక్తివంతమైన, ప్రత్యేకత గల కైలాసగిరి వద్ద ఏర్పాటుచేసిన పెద్ద గ్లాస్ బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా గాజు బ్రిడ్జి అందాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.



