
రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం.

Sign in to your account