
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చి15,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కాలు ప్యాక్చర్,గాయం నుండి కోరుకుంటున్నా తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ని ఎల్బీనగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీళ్ల లింగస్వామి గౌడ్,మరియు స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ మోడీగా ఆంజనేయులు గౌడ్,సురిగి యాదయ్య గౌడ్,పల్లె సీతారాములు,తదితరులు పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
