ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పట్ల హర్షంబక్క స్వప్న శ్రీనాథ్ చిన్న కొండూరు గ్రామ మాజీ సర్పంచ్

Jaipal Reddy
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,చిన్న కొండూరు,మార్చి19,(గరుడ న్యూస్ ప్రతినిధి):

అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్నకొండూర్ మాజీ సర్పంచ్ బక్క స్వప్న శ్రీనాథ్, ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీలో  ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేయడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీ అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *