
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,వెల్నకన్నె,మార్చి21,(గరుడ న్యూస్ ప్రతినిధి):
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెల్మకన్నె గ్రామానికి 28 ఎల్ఈడి లైట్లు మంజూరు చేసి పంపిణీ చేశారు.ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గట్టుప్పల కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రావుల రమేష్ రవి,వెల్మకన్నె గ్రామ శాఖ అధ్యక్షులు నూర్ మహ్మద్,మునుగోడు అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ టేకుమట్ల నాగేష్,మాజీ ఎంపీటీసీ చాపల మారయ్య,కంపే దుర్గయ్య,చల్లమల్ల యాదగిరి రెడ్డి,భీమనపల్లి పెంటయ్య,టేకుమట్ల శ్రీరాములు,భీమనపల్లి రమేష్,వరికుప్పల పాపయ్య,భీమనపల్లి మల్లయ్య,భీమనపల్లి శంకర్,భీమనపల్లి పవన్,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

