రిపోర్టర్స్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి21,(గరుడ న్యూస్ ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మండల *ఎస్సీ సెల్ అధ్యక్షులు దుబ్బాక నవీన్ గారి* ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు,మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,దామోదర రాజనర్సింహ్మ,ఉత్తంకుమార్ రెడ్డి,గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారికి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.రాష్ట్రంలో ఎస్సీ లో ఉన్న 59 కులాలను 3 మూడు గ్రూపులుగా అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది. అందులో భాగంగానే నారాయణపూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి ఎస్సీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల నాయకులు ఎండి అక్బర్ అలీ,గారు గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి గారు,నారాయణపూర్ మండల ఉపఅధ్యక్షులు ఎర్ర వెంకటేష్,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల లక్ష్మయ్య,గారు మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ,మాజీ సర్పంచ్ ప్రజ్ఞ నాయక్,అంతటి స్వామి,ఉప్పల నాగరాజు,గునిగంటి రాజు,రిపోర్టర్ సింగం కృష్ణ,నాతి లక్ష్మణ్,యశ్వంత్ యాదవ్,కొండ నవీన్,రాసమల్ల వీరయ్య,సింగర్ శ్రీకాంత్ కిషన్ నాయక్, తదితరులు,పాల్గొన్నారు,పాల్గొన్నారు.




