గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరులో నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు వడగాళ్లతో ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం పడింది అయితే నేతగుట్లపల్లి కి చెందిన రామన్న రేకుల ఇంటిలో తన భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. సాయంత్రం నుంచి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం రావటంతో ఇంటి పై ఉన్న రేఖలు పైపులు గాలిలోకి ఇంట్లో ఉన్న రమణ భార్య చంద్రకళ(35), అతని కుమారుడు పూర్ణ కుమార్ (15) లపై పడ్డాయి దీంతో వారికి గాయాలు అయ్యాయి..


