
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,ఏప్రిల్25,(గరుడ న్యూస్ ప్రతినిధి):
వెంకటరమణ ఫంక్షన్ హాల్ (పలివెల),కిష్టాపురం గ్రామానికి చెందిన మహేశ్వరం మైనావతి-యాదయ్య ల ప్రధమ పుత్రుడు భరత్ రాజ్ వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టి కోటి శేఖర్,మునుగోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీమననపల్లి సైదులు.ఈ కార్యక్రమంలో కర్నాటి వెంకటేష్,కట్టకుంట్ల నరేష్ గుత్తిశివకుమార్,గలయ్య,గుల్లి శంకర్,బాబు,మహేష్,మహేశ్వరం బాను,నవీన్,తదితరులు,పాల్గొన్నారు.

