
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే14,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు సుర్వి రాజ్ జన్మదిన వేడుకలను నారాయణపురం మండలం బిజెపి ఆఫీసు నందు పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు షాలువా కప్పి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జరుపుల వినోద్,సంపతి సుధాకర్ రెడ్డి,గూడూరు మంజునాథరెడ్డి,బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు మెగావత్ రాజు నాయక్,కరంటోత్ రమేష్,పాలెం వీరేశం,పార్టీ నాయకులు,తదితరులు,పాల్గొన్నారు.

