గరుడ ప్రతినిధి పుంగనూరు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా మిగితాయని డీఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 195 మంది, ఒకేషనల్ లో 27 మంది గైజారైనారన్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలు జనరల్ లో 41 మంది ఒకేషనల్ లో 9 మంది పరీక్షలు రాయలేదని వెల్లడించారు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు అన్నారు..



