త్రాగునీటి దాహార్తి తీర్చిన పుంగనూరు టిడిపి పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

  పుంగనూరు మండలం లోని కూతురు తండాలో ( గిరిజన వాడ ) తీవ్ర త్రాగినీటి ఎద్దడి నెలకొన్నది ఈ క్రమంలో పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సుహేల్ భాష ఆధ్వర్యంలో నూతన బోరుతోపాటు పైప్ లైన్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, వాటర్ ట్యాంక్ లకు భూమి పూజ చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా గిరిజన వాసులు వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సి.వి.రెడ్డి, సెమీ పతి, కృష్ణ నాయక్, గిరి, విరూపాక్షి,చైతన్య గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *