ఇంటర్ విద్యార్థి అదృశ్యం

Ashok kumar
1 Min Read



గరుడ ప్రతి నిధి
చౌడేపల్లి జూన్ 11

ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన చౌడేపల్లిలో చోటే చేసుకుంది ఎస్సై నాగేశ్వరరావు కథనం మేరకు… మండల కేంద్రమైన చౌడేపల్లి పట్టణంలోని బజారు వీధిలో గల అమర్నాథ్ కుమారుడు అమరావతి విశ్వతేజ తిరుపతి లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ఈ క్రమంలో ఈనెల 7న విద్యార్థి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేదు దీంతో విద్యార్థి తండ్రి అమరనాథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *