చౌడేపల్లి సింగల్ విండో అధ్యక్షుడిగా హరి రాయల్

Ashok kumar
1 Min Read

గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 28

చౌడేపల్లి సింగిల్ విండో అధ్యక్షుడిగా చిట్టి రెడ్డి పల్లికి చెందిన పగడాల హరి రాయల్ నియమితులయ్యారు ఈ మేరకు ప్రభుత్వం త్రీ మ్యాన్ కమిటీని ఎంపిక చేసింది పగడాల రాయలతో పాటు పాపిశెట్టిపల్లి సుబ్రహ్మణ్యం రాజు వెంగళపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ లతో కూడిన త్రీ మాన్ కమిటీని నియమించింది ఇందులో భాగంగా పగడాల హరి రాయల్ ను అధ్యక్షునిగా ఎంపిక చేశారు తనపై ఇంతటి బాధ్యతను అప్పగించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి రుణపడి ఉంటానని రైతు సమస్యల పట్ల స్పందిస్తానని ఈ సందర్భంగా పగడాల హరి రాయల్ అన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *