
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 30
చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామానికి చెందిన స్వయంభు వైష్ణవి దేవి ఆలయంలో వారాహి దేవి నవరాత్రులలో 5వ రోజు నా స్వప్న వైష్ణవి దేవిగా దర్శనమిచ్చారు ఈ అమ్మవారిని దర్శించుకున్న వారికి దుస్సప్న నివారణ, నిద్ర సమస్యలు నిర్మూలన, భూ గృహ సమస్యల పరిష్కారం జరుగును ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిస్తేకాలు అనంతరం దర్శన భాగ్యం కల్పించారు పుంగనూరు చౌడేపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉభయదారులుగా పుంగనూరు కి చెందిన అనంత మహేష్ సరితలు వ్యవహరించారు

