గరుడ న్యూస్ పుంగనూరు.
ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుంచి కరాటే విద్యను నేర్చుకోవాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో మహేష్ మార్సల్ఆర్టస్ అకాడమి బ్రోచర్లను విడుదల చేశారు. పట్టణంలో కరాటే అకాడమిని ఈనెల 27 నుంచి ప్రారంభించడం అభినందనీయమన్నారు. అకాడమి డైరెక్టర్ మహేష్ మర్సల్ కరాటే మాస్టర్లు హేమంత్, రెడ్డిమహేష్, కిరణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.



