ఆగస్టు 18న జనసేన పార్టీ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి 

చౌడేపల్లి ఆగష్టు 17

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న జండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గందోడి చరణ్ రాయల్ తెలిపారు నియోజకవర్గ నాయకుడు సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో కల్లూరు సదుం సోమల చౌడేపల్లి పుంగనూరు పట్టణాల్లో జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *