Sivaprasad Patro

356 Articles

మండల ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎండి అక్బర్ అలీ

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చి14,(గరుడ న్యూస్ ప్రతినిధి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం ప్రజలకు హోలీ…

Sivaprasad Patro

స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి గారి స్ఫూర్తితో…వట్టికోటి శేఖర్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం

మునుగోడు మండలం:-**గంగోరిగూడెం:-* రిపోర్టర్ సింగల్ కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చి13,(గరుడ న్యూస్ ప్రతినిధి): ఏడాది వయసులోనే పోలియో బారిన…

Sivaprasad Patro

పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ   చేసిన మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ఎస్

ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు…

Sivaprasad Patro

భువనగిరి కలెక్టర్ కి చౌటుప్పల్ చిరు వ్యాపారుల వినతిపత్రం అందజేత*

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్, మార్చి13,(గరుడ న్యూస్ ప్రతినిధి) ఐఎన్టియుసి చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం…

Sivaprasad Patro

*యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జిగా* *పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ నియామకం* రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాఫ్ రిపోర్టర్,చౌటుప్పల్,మార్చి13, (గరుడ న్యూస్ ప్రతినిధి): యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఆదేశానుసారం యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిలు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీలు సురభి ద్వివెది,ఖలీద్ మహమ్మద్,యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ ని ఈరోజు నియామకం చేయడం జరిగింది.పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి  తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ద్వారా నావంతు కృషి చేస్తానని,కాంగ్రెస్ పార్టీ,యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు.ఈ నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి,పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి,రోడ్లు భవనాల శాఖ మరియు సినీమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి,రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి,శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క కి,ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి కి,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి,మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి,స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ కొత్త కాపు శివసేనా రెడ్డి కి,బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ కి,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం కి,చౌటుప్పల మాజీ జెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి కి,కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్ కి,చౌటుప్పల మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కి,చౌటుప్పల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి కి,చౌటుప్పల మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ కి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ కి,నేను ఈ స్థాయికి రావడానికి వెన్ను తట్టి ప్రోత్సహించిన నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు మౌనిక రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు.

Sivaprasad Patro

వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఇచ్చిన పిలుపు…

Sivaprasad Patro

మహిళలంతా మహారాణులే

అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ను కోరిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మహిళలంతా మహారాణులే అని,…

Sivaprasad Patro

సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేపట్టిన మాన్యం ఎస్పి

అక్రమరవాణా (గంజాయి,మద్యం) నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ …

Sivaprasad Patro

శివన్నదొరవలస గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి  7 వ వార్షికోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం లోని శ్రీశ్రీశ్రీ పార్వతీసమేత, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ…

Sivaprasad Patro