కూచిపూడి డాన్స్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఎ.వైష్ణవి

Sesha Ratnam
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,ఏప్రిల్19,(గరుడ న్యూస్ ప్రతినిధి):

కూచిపూడి డాన్స్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏ.వైష్ణవి ని కిడ్స్ వరల్డ్ ది మోంటేస్సోరీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రావు,ప్రిన్సిపల్  సరిత,వారి యొక్క విద్యార్థి సరిత,ను అభినందించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *