నారాయణపురం తాసిల్దార్ కి ఘన సన్మానం

G Venkatesh
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 29,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం తసిల్దార్ ను సన్మానించిన వెంకంబావితండా మాజీ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ వారి కుమారుడు పానుగోతు తరుణ్ నాయక్ మరియు లింగవారిగూడెం మాజీ సర్పంచ్ కత్తుల సురేష్ (మీసేవ).ఈ కార్యక్రమంలో  ర్ఐ కట్ట పాండు,మీసేవ శేఖర్,ధరణి వంశీ,గణేష్ పాల్గొనడం,జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *