వివాహ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టి కోటి శేఖర్

Garuda Tv
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,కోతులారం,ఏప్రిల్23,(గరుడ న్యూస్ ప్రతినిధి)

మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన  నల్లవెల్లి కృష్ణయ్య- కౌశమ్మ ల ఏకైక కుమారుడు నల్లవెల్లి సందీప్,వివాహ మహోత్సవంలో పాల్గొన్న వట్టి కోటి శేఖర్,గ్రామ శాఖ ఏపూరి యాదయ్య మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు,బంధుమిత్రులు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *